(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 150

॥ శ్రీః ॥
7.150. అధ్యాయః 150
Mahabharata - Drona Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ స్వాభివాదకానాం కృష్ణభీమార్జునసాత్యకీనామాలింగనాదినా సత్కారః॥ 1 ॥ కృష్ణయుధిష్ఠిరయోః సంలాపః॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-150-0x(4661)(51573)
తతో రాజానమభ్యేత్య ధర్మపుత్రం యుధిష్ఠిరం।
వవందే సంప్రహృష్టాత్మా హతే పార్థేన సైంధవే॥ 7-150-1(51574)
దిష్ట్యా వర్ధసి రాజేంద్ర హతశత్రుర్నరోత్తమ।
దిష్ట్యా నిస్తీర్ణవాంశైవ ప్రతిజ్ఞామనుజస్తవ॥ 7-150-2(51575)
స త్వేవముక్తః కృష్ణేన హృష్టః పరపురంజయః।
తతో యుధిష్ఠిరో రాజా రథాదాప్లుత్య భారత।
పర్యష్వజత్తదా కృష్ణావానందాశ్రుపరిప్లుతః॥ 7-150-3(51576)
ప్రమృజ్య వదనం శుభ్రం పుండరీకసమప్రభం।
అబ్రవీద్వాసుదేవం చ పాండవం చ ధనంజయం॥ 7-150-4(51577)
ప్రియమేతదుపశ్రుత్య త్వత్తః పుష్కరలోచన।
నాంతం గచ్ఛామి హర్షస్య తితీర్షురుదధేరివ॥ 7-150-5(51578)
అత్యద్భుతమిదం కృష్ణ కృతం పార్థేన ధీమతా।
దిష్ట్యా పశ్యామి సంగ్రామే తీర్ణభారౌ మహారథౌ॥ 7-150-6(51579)
దిష్ట్యా చ నిహతః పాపః సైంధవః పురుషాధమః।
`దిష్ట్యా శత్రుగణాశ్చైవ నిమగ్నాః శోకసాగరే'॥ 7-150-7(51580)
కృష్ణ దిష్ట్యా మమ ప్రీతిర్మహతీ ప్రతిపాదితా।
త్వయా గుప్తేన గోవింద ఘ్నతా పాపం జయద్రథం॥ 7-150-8(51581)
కింతు నాత్యద్భుతం తేషాం యేషాం నస్త్వం సమాశ్రయః।
న తేషాం దుష్కృతం కించిత్త్రిషు లోకేషు విద్యతే।
సర్వలోకగురుర్యేషాం త్వం నాథో మధుసూదన॥ 7-150-9(51582)
త్వత్ప్రసాదాద్ధి గోవింద వయం జేష్యామహే రిపూన్।
`యథా పురా ప్రసాదాత్తే దానవాన్పాకశాసనః॥ 7-150-10(51583)
పృథివ్యా విజయో వాపి త్రైలోక్యవిజయోఽపి వా।
ధ్రువో హి తేషాం వార్ష్ణేయ యేషాం తుష్టోఽసి మానద॥ 7-150-11(51584)
న తేషాం విద్యతే పాపం సంగ్రామే వా పరాజయః।
త్రిదశేశ్వర నాథస్త్వం యేషాం తుష్టోఽసి మాధవ॥ 7-150-12(51585)
త్వత్ప్రసాదాద్ధృషీకేశ శక్రః సురగణేశ్వరః।
త్రైలోక్యవిజయం శ్రీమాన్ప్రాప్తవాన్రణమూర్ధని॥ 7-150-13(51586)
తవ చైవ ప్రసాదేన త్రిదశాస్త్రిదశేశ్వరాః।
అమరత్వం గతాః కృష్ణ లోకాంశ్చాశ్నువతేఽక్షయాన్'॥ 7-150-14(51587)
స్థితః సర్వాత్మనా నిత్యం ప్రియేషు చ హితేషు చ।
త్వాం చైవాస్మాభిరాశ్రిత్య కృతః శస్త్రసముద్యమః।
సురైరివాసురవధే శక్రం శక్రానుజాహవే॥ 7-150-15(51588)
అసంభావ్యమిదం కర్మ దేవైరపి జనార్దన।
త్వద్బుద్ధిబలవీర్యేణ కృతవానేష ఫల్గునః॥ 7-150-16(51589)
బాల్యాత్ప్రభృతి తే కృష్ణ కర్మాణి శ్రుతవానహం।
అమానుషాణి దివ్యాని మహాంతి చ బహూని చ।
తదైవాజ్ఞాసిషం శత్రూన్హతాన్ప్రాప్తాం చ మేదినీం॥ 7-150-17(51590)
త్వత్ప్రసాదసముత్థేన విక్రమేణారిసూదన।
సురేశత్వం గతః శక్రో హత్వా దైత్యాన్సహస్రశః॥ 7-150-18(51591)
త్వత్ప్రసాదాద్వృషీకేశ జగత్స్థావరజంగమం।
స్వవర్త్మని స్థితం వీర జపరహోమేషు వర్తతే॥ 7-150-19(51592)
ఏకార్ణవమిదం పూర్వం సర్వమాసీత్తమోమయం।
త్వత్ప్రసాదాన్మాహాబాహో జగత్ప్రాప్తం నరోత్తమ॥ 7-150-20(51593)
స్రష్టారం సర్వలోకానాం పరమాత్మానమవ్యయం।
యే పశ్యంతి హృషీకేశ న తే ముహ్యంతి కర్హిచిత్॥ 7-150-21(51594)
పురాణం పరమం దేవం దేవదేవం సనాతనం।
యే ప్రపన్నాః సురగురుం న తే ముహ్యంతి కర్హిచిత్॥ 7-150-22(51595)
అనాదినిధనం దేవం లోకకర్తారమవ్యయం।
యే భక్తాస్త్వాం హృషీకేశ దుర్గాణ్యతితరంతి తే॥ 7-150-23(51596)
పరం పురాణం పురుషం పరాణాం పరమం చ యత్।
ప్రపద్యతస్తత్పరమం పరా భూతిర్విధీయతే॥ 7-150-24(51597)
గాయంతి చతురో వేదా యశ్చ దేవేషు గీయతే।
తం ప్రపద్య మహాత్మానం భూతిమశ్నాంయనుత్తమాం॥ 7-150-25(51598)
పరమేశ పరేశేశ తిర్యగీశ నరేశ్వర।
సర్వేశ్వరేశ్వరేశేన నమస్తే పురుషోత్తమ॥ 7-150-26(51599)
త్వమీశేశేశ్వరేశాన ప్రభో వర్ధస్వ మాధవ।
ప్రభవాప్యయ సర్వస్య సర్వాత్మన్పృథులోచన॥ 7-150-27(51600)
ధనంజయసఖా యశ్చ ధనంజయహితశ్చ యః।
ధనంజయస్య గోప్తా తం ప్రపద్య సుఖమేధతే॥ 7-150-28(51601)
[మార్కండేయః పురాణర్షిశ్చరితజ్ఞస్తవానఘ।
మాహాత్ంయమనుభావం పురా ఫీర్తితవాన్మునిః॥ 7-150-29(51602)
అసితో దేవలశ్చైవ నారదశ్చ మహాతపాః।
పితామహశ్చ మే వ్యాసస్త్వామాహుర్విధిముత్తమం॥ 7-150-30(51603)
త్వం తేజస్త్వం పరం బ్రహ్మ త్వం సత్యం త్వం మహత్తపః।
త్వం శ్రేయస్త్వం యశశ్చాగ్ర్యం కారణం జగతస్తథా॥ 7-150-31(51604)
త్వయా సృష్టమిదం సర్వం జగత్స్థావరజంగమం।
ప్రలయే సమనుప్రాప్తే త్వాం వై నివిశతే పునః॥ 7-150-32(51605)
అనాదినిధనం దేవం విశ్వస్యేశం జగత్పతే।
ధాతారమజమవ్యక్తమాహుర్వేదవిదో జనాః॥ 7-150-33(51606)
భూతాత్మానం మహాత్మానమనంతం విశ్వతోముఖం।
అపి దేవా న జానంతి గుహ్యమాద్యం జగత్పతిం।
నారాయణం పరం దేవం పరమాత్మానమీశ్వరం॥ 7-150-34(51607)
జ్ఞానయోనిం హరిం విష్ణుం ముముక్షూణాం పరాయణం।
పరం పురాణం పురుషం పురాణానాం పరం చ యత్॥ 7-150-35(51608)
ఏవమాదిగుణానాం తే కర్మణాం దివి చేహ చ।
అతీతభూతభవ్యానాం సంఖ్యాతాఽత్ర న విద్యతే॥ 7-150-36(51609)
సర్వతో రక్షణీయాః స్మ శక్రేణేవ దివౌకసః।
యైస్త్వం సర్వగుణోపేతః సుహృన్న ఉపపాదితః॥ 7-150-37(51610)
ఇత్యేవం ధర్మరాజేన హరిరుక్తో మహాయశాః।
అనురూపమిదం వాక్యం ప్రత్యువాచ జనార్దనః॥ 7-150-38(51611)
భవతా తపసోగ్రేణ ధర్మేణ పరమేణ చ।
సాధుత్వాదార్జవాచ్చైవ హతః పాపో జయద్రథః॥ 7-150-39(51612)
అయం చ పురుషవ్యాఘ్ర త్వదనుధ్యానసంవృతః।
హత్వా యోధసహస్రాణి న్యహంజిష్ణుర్జయద్రథం॥ 7-150-40(51613)
కృతిత్వే బాహువీర్యే చ తథైవాసంభ్రమేఽపి చ।
శీఘ్రతామోధబుద్ధిత్వే నాస్తి పార్థసమః క్వచిత్॥ 7-150-41(51614)
తదయం భరతశ్రేష్ఠ భ్రాతా తేఽద్య యదర్జునః।
సైన్యక్షయం రణే కృత్వా సింధురాజశిరోఽహరత్॥ 7-150-42(51615)
తతో ధర్మసుతో జిష్ణుం పరిష్వజ్య విశాంపతే।
ప్రమృజ్య వదనం తస్య పర్యాశ్వాసయత ప్రభుః॥ 7-150-43(51616)
అతీవ సుమహత్కర్మ కృతవానసి ఫల్గున।
అసహ్యం చావిషహ్యం చ దేవైరపి సవాసవైః॥ 7-150-44(51617)
దిష్టా నిస్తీర్ణభారోఽసి హతారిశ్చాసి శత్రుహన్।
దిష్ట్యా సత్యా ప్రతిజ్ఞేయం కృతా హత్వా జయద్రథం॥ 7-150-45(51618)
ఏవముక్త్వా గుడాకేశం ధర్మరాజో మహాయశాః।
పస్పర్శ పుణ్యగంధేన పృష్ఠే హస్తేన పార్థివాః॥] 7-150-46(51619)
సంజయ ఉవాచ। 7-150-47x(4662)
ఏవముక్తౌ మహాత్మానావుభౌ కేశవపాండవౌ।
తావబ్రూతాం తదా కృష్ణౌ రాజానం పృథివీపతిం॥ 7-150-47(51620)
తవ కోపాగ్నినా దగ్ధః పాపో రాజంజయద్రథః।
ఉత్తీర్ణం చాపి సుమహద్ధార్తరాష్ట్రబలం రణే॥ 7-150-48(51621)
యుధిష్ఠిర ఉవాచ। 7-150-49x(4663)
హన్యంతే నిహతాశ్చైవ వినంక్ష్యంతి చ కేశవ।
తవ క్రోధహతా హ్యేతే కౌరవాః శత్రుసూదన॥ 7-150-49(51622)
త్వాం హి చక్షుర్హణం వీర కోపయిత్వా సుయోధనః।
సమిత్రబంధుః సమరే ప్రాణాంస్త్యక్ష్యతి దుర్మతిః॥ 7-150-50(51623)
తవ క్రోధహతః పూర్వం దేవైరపి సుదుర్జయః।
శరతల్పగతః శేతే భీష్మః కురుపితామహః॥ 7-150-51(51624)
దుర్లభో విజయస్తేషాం సంప్రామే రిపుఘాతినాం।
యాతా మృత్యువశం తే వై యేషాం క్రుద్ధోఽపి మాధవ॥ 7-150-52(51625)
రాజ్యం ప్రాణాః శ్రియః పుత్రాః సౌఖ్యాని వివిధాని చ।
అచిరాత్తస్య నశ్యంతి యేషాం క్రుద్ధోఽసి మానద॥ 7-150-53(51626)
భగవానువాచ। 7-150-54x(4664)
వినష్టాన్కౌరవాన్మన్యే సపుత్రపశుబాంధవాన్।
రాజధర్మపరే నిత్యం త్వయి క్రుద్ధే పరంతప॥ 7-150-54(51627)
సంజయ ఉవాచ। 7-150-55x(4665)
తతో భీమో మహాబాహుః సాత్యకిశ్చ మహారథః।
అభివాద్య గురుం జ్యేష్ఠం మార్గణైః క్షతవిక్షతౌ।
క్షితావాస్తాం మహేష్వాసౌ పాంచాల్యపరివారితౌ॥ 7-150-55(51628)
తౌ దృష్ట్వా ముదితో వీరౌ ప్రాంజలీ చాగ్రతః స్థితౌ।
అభ్యనందత కౌంతేయస్తావుభౌ భీమసాత్యకీ॥ 7-150-56(51629)
దిష్ట్యా పశ్యామి వా శూరౌ విముక్తౌ సైన్యసాగరాత్।
ద్రోణగ్రాహదురాధర్షాద్ధార్దిక్యమకరాలయాత్॥ 7-150-57(51630)
దిష్ట్యా వినిర్జితాః సంఖ్యే పృథివ్యాం సర్వపార్థివాః।
యువాం విజయినౌ చాపి దిష్ట్యా పశ్యామి సంయుగే॥ 7-150-58(51631)
దిష్ట్యా ద్రోణో జితః సంఖ్యే హార్దిక్యశ్చ మహాబలః।
దిష్ట్యా వికర్ణిభిః కర్ణోరణే నీతః పరాభవం॥ 7-150-59(51632)
విముఖశ్చ కృతః శల్యో యువాభ్యాం పురుషర్షభౌ।
దిష్ట్యా యువాం కుశలినౌ సంగ్రామాత్పునరాగతౌ।
పశ్యామి రథినాం శ్రేష్ఠావుభౌ యుద్ధవిశారదౌ॥ 7-150-60(51633)
మమ వాక్యకరౌ వీరౌ మమ గౌరవయంత్రితౌ।
సైన్యార్ణవం సముత్తీర్ణౌ దిష్ట్యా పశ్యామి వామహం॥ 7-150-61(51634)
సమరశ్లాఘినౌ వీరౌ సమరేష్వపరాజితౌ।
మమ వాక్యసమౌ చైవ దిష్ట్యా పశ్యామి వామహం॥ 7-150-62(51635)
ఇత్యుక్త్వా పాండవో రాజన్యుయుధానవృకోదరౌ।
సస్వజే పురుషవ్యాఘ్రౌ హర్షాద్బాష్పం ముపోచ హ॥ 7-150-63(51636)
తతః ప్రముదితం సర్వం బలమాసీద్విశాంపతే।
పాండవానాం రణే హృష్టం యుద్ధాయ తు మనో దధే॥ ॥ 7-150-64(51637)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే ప·ంచాశదధికశతతమోఽధ్యాయః॥ 150 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-150-8 గుప్తేన అర్జునేనేతి శేషః॥ 8 ॥
5-150-15 శక్రానుజేతి కృష్ణం ప్రతి సంబోధనం॥
5-150-25 చతురశ్చత్వారః॥
5-150-27 త్వమితి। హేఈశేశ రుద్రాద్యారాధ్య। ఈశ్వరా రాజానస్తేషామపీశానో ధర్మః।
తదేతత్క్షత్రస్య క్షత్రం యద్ధర్మ ఇతి శ్రుతేస్తస్యాపి ప్రభో। ధర్మస్య ప్రభురచ్యుత ఇతి స్మృతేః॥
5-150-28 సఖా వయస్యః। హితః ప్రియకృత్। గోప్తా దుఃఖనివారకః॥
5-150-29 కుండలితః పాఠః ఝ. పుస్తక ఏవ దృశ్యతే॥
5-150-48 ఉత్తీర్ణం లంఘితం॥
5-150-50 చక్షుర్హణం క్రోధదృష్టిమాత్రేణ హంతారం॥
5-150-150 పంచాశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.